AP Welfare Dept Notification 2024 In Telugu

హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే

ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశువు సంక్షేమ శాఖ నుండి ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిన ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసే 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

పోస్టుల ఖాళీల వివరాలు :

  • హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్,
  • హౌస్ కీపర్,
  • హెల్పర్,
  • కుక్,
  • ఆయా,
  • డేటా ఎనలిస్ట్,
  • అకౌంటెంట్,
  • స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్,
  • చౌకిదర్

విద్య అర్హతలు : 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ , ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు : అర్హతలు ఉన్న అభ్యర్థులు 26th అక్టోబర్ నుండి 5th నవంబర్ వరకు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ ని గడువు లోగా ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని మహిళలు స్త్రీ, శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ వారికి అందించాలి. నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రెస్స్ కు అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

ఎంత వయస్సు ఉండాలి: 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో మంచి మెరిట్ మార్కులు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లా కేంద్రంలో ఉద్యోగం వస్తుంది.

శాలరీ ఎంత ఉంటుంది: పోస్టులను అనుసరించి ₹7,944/- నుండి ₹23,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇవి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్సెస్ ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు : 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి4th నుండి 7th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలికుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.అనుభవం సర్టిఫికెట్స్, అప్లికేషన్ ఫారం ఉండాలి.ఎలా Apply చెయ్యాలి:నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చుసిన తర్వాత క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకోని అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యగలరు.

Notification & Application Link

ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ ఉద్యోగాలకు సంబందించిన జిల్లావారు దరఖాస్తు చేసుకోగలరు.

ప్రతిరోజు న్యూస్ పేపర్లు అని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.https://t.me/alleducationalupdates1

మీకు కావలసిన వస్తువులు అనగా ఫ్రిడ్జ్ టీవీ ఏసి మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ వాషింగ్ మిషన్ కిచెన్ చిమ్ని మంచి బట్టలు తక్కువ ధరలో కొనాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండిhttps://t.me/KbrGowthamDeals

2 thoughts on “AP Welfare Dept Notification 2024 In Telugu”

Comments are closed.