Ap Mega Dsc Notification Postponed

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెకాడిఎస్సి నోటిఫికేషన్ వాయిదా..

పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వచ్చే ఏడాది భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. బుధవారం రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

ఎలాంటి న్యాయ అడ్డంకులకు ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీచేయలేదన్నారు. నిరుద్యోగులంతా కూటమి ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నన్ను ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్గా నియమించారని.. ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్టు వివరించారు.

ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33

మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫ్రిడ్జ్ ఏసి వాషింగ్ మిషన్ బట్టలు ఇలా చాలా తక్కువ ధరకే కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.https://t.me/KbrGowthamDeals