హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్… రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.
దీని ద్వారా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను నియమిస్తారు.
అర్హతలు: ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికెట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో రెండేళ్ల పని అనుభవం.
వయసు: 31-12-2024 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ 64,820- 93,960.
పోస్టింగ్ ప్రదేశం: హైదరాబాద్, కోల్కతా.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు ఉండదు).
ఎంపిక: అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు, రుసుము చెల్లింపు: 23.01.2025 వరకు.
అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.
Web site: https://recruitment.bank.sbi/crpd-sco-2024-25-21/apply
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://t.me/KbrGowthamDeals