దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది ఆంధ్రప్రదేశ్లో 1,215, తెలంగాణలో 519 ఖాళీలున్నాయి.
గ్రామీణ డాక్ సేవక్ – బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్/ డాక్ సేవక్: 21,413 పోస్టులు

» ఆంధ్రప్రదేశ్- 1,215 అస్సాం- 555 బిహార్- 789 ఛత్తీస్ గడ్- 638 దిల్లీ – 30 గుజరాత్- 1,203 హరియాణా- 82 హిమాచల్ ప్రదేశ్- 331 జమ్మూ అండ్ కాశ్మీర్- 255 జార్ఖండ్- 822 కర్ణాటక-1,135 • కేరళ- 1,385 -1,314 – 1,498 నార్త్ ఈస్టర్న్-1,260 ఒడిశా- 1,101 పంజాబ్- 400 ఉత్తర్ రాజస్థాన్- 2718 తమిళనాడు- 2,292 తెలంగాణ- 519 ప్రదేశ్- 3,004 ఉత్తరాఖండ్- 568 పశ్చిమ్ బెంగాల్- 923
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్ ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
వయసు: 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలక మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
వేతన శ్రేణి : నెలకు బీపీఎంకు రూ.12,000- రూ.29,380; ఏబీపీఎం / డాక్ సేవక్ రూ.10,000 – రూ.24,470.
ఎంపిక: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివా ట్రాన్సిమెన్లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన వారు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టల్ సర్కిల్లకు దరఖాస్తులు సమర్పించినటివన్నీ రద్దవుతాయి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.03.2025.
దరఖాస్తు సవర్ణ తేదీలు : 06-03-2025 నుంచి 08-03-2025
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి
Web site : https://indiapostgdsonline.gov.in/
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://t.me/KbrGowthamDeals