Media Search Analyst Jobs at TELUS International – Apply Now!

హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త ప్రముఖ కంపెనీ అయినా తెలుస్ ఇంటర్నేషనల్ మీడియా సర్చ్ అనలిస్ట్ ( Media Search Analyst ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

మరిన్ని జబ్స్ కోసం All Educational Updates టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

విద్య అర్హత : 12th పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వేతనం : నెలకు 20వేల రూపాయల వేతనం

సెలక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ ద్వారా Media Search Analyst ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

జాబ్ లొకేషన్ :ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Pan India లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

ఎంత వయసు ఉండలి : 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఫ్రీగానే దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Telus International కంపెనీ వారు Interview Conduct చేస్తారు.
  • Interview లో Select అయిన వారికి 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు ఫ్రీ గా Laptop ఇస్తున్నారు.

ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి

Click Here

ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33

మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals