AP 10th class results released

హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలను ఈనెల 23న ఉదయం 10 గంటలకు అనగా ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. పదో తరగతి రెగ్యులర్తో పాటు సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ ఫలితాలు సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ లను సంప్రదించండి.

ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ లను సంప్రదించండి

https://results.bse.ap.gov.in

www.eenadu.net

https://pratibha.eenadu.net,

https://eenadupratibha.net

https://apopenschool.ap.gov.in.

ఒకవేళ వాట్సప్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే

  మన మిత్ర' వాట్సప్  మొబైల్ యాప్ లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.  మన మిత్ర' వాట్సప్ నంబరు 9552300009కు హాయ్ అని మెసేజ్ పంపి, విద్యా సేవలను సెలెక్ట్ చేసి, ఆపై ఎస్ఎస్ సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. అభ్యర్థి రోల్ నంబరు నమోదు చేస్తే, ఫలితాలు పీడీఎఫ్ రూపంలో వస్తాయి.

ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33

మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals