హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 10,277 కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
Post పేరు : IBPS కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్.
మొత్తం ఖాళీలు : 10,277
దరఖాస్తు ఫీజు : · SC/ ST/ EWS / OBC / దివ్యాంగ అభ్యర్థులకు: రూ. 175/- (GSTతో సహా)· మిగతా వారందరికీ : రూ. 850 /- (జిఎస్టితో సహా)
IBPS రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు·
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 01-08-2025·
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 21-08-2025·
- ప్రీ-ఎగ్జామ్ శిక్షణ నిర్వహణ: సెప్టెంబర్ 2025·
- ఆన్‌లైన్ పరీక్ష – ప్రిలిమినరీ: అక్టోబర్, 2025·
- ఆన్‌లైన్ పరీక్ష ఫలితం – ప్రిలిమినరీ: అక్టోబర్/ నవంబర్, 2025·
- ఆన్‌లైన్ పరీక్ష- ప్రధాన: నవంబర్, 2025·
- తాత్కాలిక కేటాయింపు: మార్చి, 2026
IBPS రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి (01-08-2025 నాటికి)· కనీస వయోపరిమితి: 20 సంవత్సరాలు· గరిష్ట వయోపరిమితి: 28 సంవత్సరాలు· అభ్యర్థి 02.08.1997 కంటే ముందు మరియు 01.08.2005 కంటే తరువాత జన్మించి ఉండాలి (రెండు తేదీలు కూడా కలుపుకొని)
అర్హత· భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత.
జీతం : రూ.24,050- 64,480/-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 367 పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో 261 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ని రాష్ట్రాలతో కలిపి 10,277 పోస్టులు
నోటిఫికేషన్ పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ చేసుకోండి.
అఫీషియల్ వెబ్సైట్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి. Click here
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన All Educational Updates అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి https://t.me/alleducationalupdates1
మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫ్రిడ్జ్ ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ ఫోన్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఇలా ఏవైనా గాని చాలా అంటే చాలా తక్కువకే కొనాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. https://t.me/KbrGowthamDeals