Ap Mega Dsc Notification Postponed
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెకాడిఎస్సి నోటిఫికేషన్ వాయిదా.. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వచ్చే ఏడాది భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. బుధవారం రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఎలాంటి న్యాయ అడ్డంకులకు ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీచేయలేదన్నారు. నిరుద్యోగులంతా కూటమి ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. … Read more