హలో ఫ్రెండ్స్
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఓరకేలే ( Oracle ) కంపెనీ నుండి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Technical Support Analyst రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ (Degree / B.Tech) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Oracle కంపెనీ వారు Interview ద్వారా ఎంపిక చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
ఇలాంటి మరెన్నో జాబ్స్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు : ఈ నోటిఫికేషన్ ద్వార Technical Support Analyst రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ (Degree / B.Tech) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయసు ఉండలి :ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 30,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Pan India లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
అనుభవం :ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తారు.అ
ప్లై విధానం :ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.
న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన All Educational Updates అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండిhttps://t.me/alleducationalupdates1
మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫ్రిడ్జ్ ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ ఫోన్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఇలా ఏవైనా గాని చాలా అంటే చాలా తక్కువకే కొనాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.https://t.me/KbrGowthamDeals
Dear sir
I am waiting for a good job .
And I will try my level best.
Thank you.