Free Aadhaar Exam Material Download 2026 (Telugu PDF) – Complete Study Guide

NSEIT నిర్వహించే ఆధార్ Supervisor/Operator Certification Exam కోసం ప్రధానంగా ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు అధికారిక Question Bank ఆధారంగా ఉంటాయి.

Join To WhatsApp Group  Click Here

  1. UIDAI & ఆధార్ పరిచయం
    UIDAI గురించి, ఆధార్ లక్ష్యాలు, ఆధార్ ప్రత్యేకతలు, UID, EID ,ఆధార్ చట్టం (Aadhaar Act) ప్రాథమిక అంశాలు
  2. Registrar, Enrolment Agency & Staff
    Registrar పాత్ర, Enrolment Agency బాధ్యతలు, Supervisor, Operator విధులు,అర్హతలు మరియు నిబంధనలు
  3. Aadhaar Enrolment & Update Process
    కొత్త ఆధార్ నమోదు,పేరు, చిరునామా, DOB, మొబైల్ అప్డేట్,డాక్యుమెంట్ వెరిఫికేషన్, Update విధానాలు
  4. Demographic & Biometric Capture
    ఫోటో తీసే విధానం,వేలిముద్రలు (Fingerprints), Iris Scan, జనాభా వివరాలు (Demographic Data) నమోదు.
  5. Exceptional Cases
    చిన్న పిల్లల నమోదు,వృద్ధులు, దివ్యాంగులు,బయోమెట్రిక్ సమస్యలు ఉన్నవారి నమోదు
  6. Quality Guidelines
    మంచి నాణ్యతతో Enrolment చేయడం,సాధారణ తప్పులు
    Reject అయ్యే కారణాలు
  7. Offences & Penalties
    ఆధార్ చట్టంలోని నేరాలు, డేటా గోప్యత, శిక్షలు
  8. Customer Service & Fraud Prevention
    వినియోగదారులతో వ్యవహరించే విధానం, మోసాలను నివారించడం, ఫిర్యాదుల పరిష్కారం

పరీక్ష విధానం : –

మొత్తం మార్కులు: 100
పాస్ మార్కులు: 55%
ప్రశ్నలు: Multiple Choice Questions (MCQs)
సిలబస్: అధికారిక UIDAI Question Bank ఆధారంగా ఉంటుంది.

ఆధార్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడానికి మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి

Click Here

మెటీరియల్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి

Click Here

ఆధార్ ఎగ్జామ్ రాయాలంటే LMS సర్టిఫికెట్ మరియు RO APPROVAL కావాలి కావున ఎల్ఎంఎస్ మరియు RO అప్రూవల్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి 9182017690