NSEIT నిర్వహించే ఆధార్ Supervisor/Operator Certification Exam కోసం ప్రధానంగా ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు అధికారిక Question Bank ఆధారంగా ఉంటాయి.
Join To WhatsApp Group Click Here
- UIDAI & ఆధార్ పరిచయం
UIDAI గురించి, ఆధార్ లక్ష్యాలు, ఆధార్ ప్రత్యేకతలు, UID, EID ,ఆధార్ చట్టం (Aadhaar Act) ప్రాథమిక అంశాలు - Registrar, Enrolment Agency & Staff
Registrar పాత్ర, Enrolment Agency బాధ్యతలు, Supervisor, Operator విధులు,అర్హతలు మరియు నిబంధనలు - Aadhaar Enrolment & Update Process
కొత్త ఆధార్ నమోదు,పేరు, చిరునామా, DOB, మొబైల్ అప్డేట్,డాక్యుమెంట్ వెరిఫికేషన్, Update విధానాలు - Demographic & Biometric Capture
ఫోటో తీసే విధానం,వేలిముద్రలు (Fingerprints), Iris Scan, జనాభా వివరాలు (Demographic Data) నమోదు. - Exceptional Cases
చిన్న పిల్లల నమోదు,వృద్ధులు, దివ్యాంగులు,బయోమెట్రిక్ సమస్యలు ఉన్నవారి నమోదు - Quality Guidelines
మంచి నాణ్యతతో Enrolment చేయడం,సాధారణ తప్పులు
Reject అయ్యే కారణాలు - Offences & Penalties
ఆధార్ చట్టంలోని నేరాలు, డేటా గోప్యత, శిక్షలు - Customer Service & Fraud Prevention
వినియోగదారులతో వ్యవహరించే విధానం, మోసాలను నివారించడం, ఫిర్యాదుల పరిష్కారం
పరీక్ష విధానం : –
మొత్తం మార్కులు: 100
పాస్ మార్కులు: 55%
ప్రశ్నలు: Multiple Choice Questions (MCQs)
సిలబస్: అధికారిక UIDAI Question Bank ఆధారంగా ఉంటుంది.
ఆధార్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడానికి మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి
మెటీరియల్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి
ఆధార్ ఎగ్జామ్ రాయాలంటే LMS సర్టిఫికెట్ మరియు RO APPROVAL కావాలి కావున ఎల్ఎంఎస్ మరియు RO అప్రూవల్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి 9182017690
