AP 10th class results released
హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలను ఈనెల 23న ఉదయం 10 గంటలకు అనగా ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. పదో తరగతి రెగ్యులర్తో పాటు సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ ఫలితాలు సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ లను సంప్రదించండి. ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ లను సంప్రదించండి